సెక్సు- సమ్మతి
మగవాళ్లకి ఐదు సెకండ్లలో నిటారుగా లేస్తుంది, ఆడవాళ్ళకి ఐదు నిమిషాలన్నా పడుతుంది లూబ్రికేట్ అవడానికి, ఈలోపు ర్యాపిడో ఆప్ లోలా గాభరా పడితే ఊరికే రాపిడే తప్ప రసజ్ఞత ఉండదు.
ఆడవాళ్ళు సమ్మతి ఇవ్వాలి. అదివ్వాలంటే వాళ్ళు సురక్షంగా ఉన్నామన్న భావన కలగాలి, ఆ కలిగాక నువ్వు కబుర్లు చెప్పాలి, కౌగిలించుకోవాలి ఇలా ఎన్నో చేస్తే వాళ్ళు సిద్ధం అవుతారు. అపుడు గానీ సుఖసంసారం జరగదు.
ఇవన్నీ చేసే ఓపిక, నైపుణ్యం లేనివాడు నేను పెళ్లాడాను కాబట్టి పడుకోవాలి అంటాడు. ఇవన్నీ అధిపత్య ధోరణికి ఆనవాళ్లు. ఇందులో ప్రేమ లేదు. యజమాని, నౌకరు సంబంధమే.
హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరూ లైంగిక క్రియలో పాల్గొంటామని సమ్మతి తెలిపినట్లే. అంతమాత్రాన అది ఎప్పడు బడితే అప్పుడు కాదు. అదే వివాహచట్టం క్రూరత్వాన్ని కూడా వివరించింది. నువ్వు రతి చెయ్యటం నా హక్కు అని కొట్టి, తిట్టి, బలవంతంగా సెక్సు చెయ్యటం క్రూరత్వం కిందకి వస్తుంది. చట్టం సమ్మతినిచ్చినా లైంగిక క్రియ అనేది ప్రేమతో కూడుకున్నది. ఆమె అనుమతి తీసుకోవడం, ఆమె సిద్ధంగా ఉన్నప్పుడు ముందుకెళ్లడం ఆమెకి, ఆమెతో ఉన్న బంధానికి గౌరవం ఇచ్చినట్లు. అప్పుడు ఇద్దరికీ ఆనందం. హిందూ వివాహ చట్టంలో సప్తపది పూర్తయితేనే వివాహం అయినట్లు. సప్తపది అంటే కలిసి నడవటం అంతే కానీ నువ్వు ముందు వెళ్తూ ఆమెని ఈడ్చుకెళ్లటం కాదు.
అలాగే సరైన కారణం లేకుండా భర్తకి సెక్సుకి నిరాకరించడం కూడా క్రూరత్వం కిందికే వస్తుంది. అది వివాహరద్దుకి చట్టం ఆమోదించిన ఒక కారణం. అలాగే సెక్సు చెయ్యమని బలవంతం చెయ్యటం, అజమాయిషీ చెయ్యటం, కొట్టడం, క్రూరత్వం చూపడం, ఎదుటివారు ఇబ్బందిని గుర్తించకపోవడం ఇవన్నీ సైకోపతిక్ వ్యక్తిత్వానికి సూచనలు. ఇది కూడా వివాహరద్దుకి ఒక కారణంగా చూపుతోంది చట్టం.
మగవాళ్ళు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ (పడకగదిలో స్త్రీతో ప్రవర్తించే తీరు) నేర్చుకోలేకపోవడానికి కారణం సినిమాల్లో చూపకపోవడం, ఎక్కడా నేర్పకపోవడం అలాగే వాళ్ళు ఎక్కువగా చూసే పోర్నోగ్రాఫిక్ వీడియోలలో సరాసరి అంగచూషణ (బ్లోజాబ్) తో మొదలవడం లాంటివన్నీ కారణాలు.
మగవాళ్ళ మరియు ఆడవాళ్ళ లైంగిక వ్యవస్థలు ( సెక్సువల్ సిస్టమ్స్) చాలా వైవిధ్యమైనవి. మగవారి ఉద్రేకం ఎక్కువగా చూపు వలన ( ఆడవారిని నగ్నంగా చూడటం) అయితే, ఆడవాళ్ళకి స్పర్శ, మాటలు వలన ఎక్కువ వస్తుంది. మగవారి ఎరోటిక్ జోన్ ఎక్కువగా పెనిస్ ఇంకా దానిచుట్టూ ఉంటే, ఆడవారిలో ఒక్క యోని (వజైనా)మాత్రమే కాకుండా దేహంలో రకరకాల చోట్ల ఉంటుంది. మగవాళ్ళు త్వరగా ఉద్రేకానికి గురయ్యి, త్వరగా క్లైమాక్సుకి చేరి, త్వరగా అలసిపోతారు. ఆడవాళ్లు మెల్లిగా ఉద్రేకానికి గురయ్యి, మెల్లిగా క్లైమాక్సుకి చేరి, మెల్లిగా చల్లబడతారు. అలాగే సెక్సు అయ్యాక మగవాళ్ళు ఒంటరితనం కోరుకుంటే, ఆడవాళ్లు దగ్గరితనం కోరుకుంటారు. మగవాళ్ళు ఆర్గాజం వలన తృప్తి పొందితే, ఆడవాళ్ళు మొత్తం ప్రాసెస్ వలన తృప్తి పొందుతారు. కాబట్టి ఇద్దరి సిస్టమ్స్ లో చాలా మిస్‌మ్యాచ్ ఉంది. అది తెలుసుకోవడం ముఖ్యం.
ఇటువంటి ప్రాథమిక విషయాలు తెలియని వాళ్ళు ఆడవాళ్ళని సెక్సులో పాల్గొనమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు భయానికో, కేవలం మగవారి మీద ఉన్న ప్రేమకో ఒప్పుకుంటారు తప్పితే పూర్తిగా సంసిద్ధం అయ్యి కాదు.
పెళ్లి చేసుకుని సెక్సు చెయ్యడం అనేది ఇద్దరూ ఆనందించడానికి అంతేకానీ కేవలం ఎవరో ఒకరికోరిక తీర్చుకోవడానికి కాదు. అటువంటి భావన ఉన్నవాళ్ళు ఒక తోలుబొమ్మ కొనుక్కుని మంచం మీద పడుకోవడం ఉత్తమం. బొమ్మని ఏం చేసుకున్నా ఫరవాలేదు.
అసలైన మగతనం ఆడవారి మనసు దోచుకోవడంలో ఉంది కానీ, వారి మానం దోచుకోవడంలో కాదు.
@RoseOnX9 this all are temporary relief but long term solution exercise regular build muscle strong take nutrition food fruits vegetables nuts fiber and brain rich fruits n nuts mainly it observes all come from comfort zone start talking with all and make friends.automatic al prblm vanish
పవన్‌కళ్యాణ్ గారి,
కమ్మటి కావ్యలు. విని ఆలకించండి 🙏
బీజేపీ తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మతోన్మాది అవ్వుతాడు అనీ మాత్రం అనుకోకండి. 👹
విలువలు అంటే పవన్‌కళ్యాణ్ గారు.
పవన్‌కళ్యాణ్ అంటే విలువలు 🙏🤣
@PawanKalyan
నర్సరీ చదువుతున్న చిన్నారిని దారుణంగా కొట్టిన స్కూల్ ఆయా
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లోని పూర్ణిమా స్కూల్లో దారుణం
స్కూల్ ఆయా కొట్టడంతో భయాందోళనలో చిన్నారికి తీవ్ర జ్వరం.. రామ్ హాస్పిటల్‌కు తరలింపు
పాపను ఆయా కొట్టిన వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ఆయాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
🏥 హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయితే ఏమి చేయాలి? 🇮🇳
ఇన్సూరెన్స్ కంపెనీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తే — అది చివరి నిర్ణయం కాదు! ✋
కారణం తెలుసుకోవడం, న్యాయం పొందడం మీ హక్కు! ⚖️
🔍 సాధారణ రిజెక్షన్ కారణాలు:
1️⃣ పాలసీ షరతులు పూర్తిగా చదవకపోవడం
2️⃣ ప్రీ-ఎగ్జిస్టింగ్ (ముందే ఉన్న) వ్యాధిని తెలియజేయకపోవడం
3️⃣ అవసరమైన పత్రాలు (బిల్లులు, డాక్టర్ రిపోర్టులు) ఇవ్వకపోవడం
4️⃣ పాలసీ ల్యాప్స్ (ప్రీమియం చెల్లింపులో విరామం)
5️⃣ అనవసరమైన లేదా కవర్ చేయని చికిత్స కోసం క్లెయిమ్ చేయడం
⸻
⚖️ న్యాయం పొందే విధానం:
1️⃣ ఇన్సూరెన్స్ కంపెనీకి రాయండి – 15 రోజుల్లో రాతపూర్వకంగా క్లెయిమ్ రివ్యూ కోరండి.
2️⃣ గ్రీవెన్స్ సెల్ – కంపెనీ స్పందించకపోతే, వారి గ్రీవెన్స్ అధికారిని సంప్రదించండి.
3️⃣ IRDAI (Insurance Regulatory and Development Authority of India) వద్ద ఆన్లైన్ ఫిర్యాదు చేయండి 👉 bimabharosa.irdai.gov.in
4️⃣ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ వద్ద ఫిర్యాదు – మీ ప్రాంతానికి సంబంధించిన అంబుడ్స్‌మన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చు (ఉచితం).
5️⃣ తదుపరి దశగా – అవసరమైతే కన్స్యూమర్ కోర్ట్‌లో కేసు వేయొచ్చు.
⸻
💡 టిప్:
•ప్రతి క్లెయిమ్‌కి సంబంధించిన పత్రాలు, ఇమెయిల్స్, రిపోర్టులు జాగ్రత్తగా భద్రపరచండి.
•పాలసీ షరతులు ముందుగానే పూర్తిగా చదవడం అలవాటు చేసుకోండి.
#HealthInsurance#InsuranceAwareness#IRDAI#InsuranceOmbudsman#ConsumerRights#India#HealthSecurity#InsuranceClaim
Dear @RahulGandhi Ji,
Since your party is now running a campaign on #VoteChori,
we think this is an appropriate time to remind you
that you’ve made India’s most notorious #VoteChor
the Chief Minister of Telangana!
Time to walk the talk!
వైసీపీ తరఫున ఒక మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నాం. ప్రభుత్వ వేధింపులు లేదా ఎవరి కారణంగానైనా అన్యాయంగా ఇబ్బంది పడ్డా, వారిపై యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు. తప్పు చేసిన వారందరికీ అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాం.
#YSJagan
3K Followers 10 Followingతెలంగాణ అస్తిత్వ పోరాట సమితి - తెలంగాణ అస్తిత్వం ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం 🔥🔥 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. జోహార్ తెలంగాణ అమరవీరులకు ✊✊ EX-CPI
5K Followers 33 FollowingYSRCP Official Spokesperson and State Media Panelist
Working for the vision of Shri Y.S. Jagan Mohan Reddy Garu
Committed to public service & people’s welfare
10.3M Followers 181 FollowingPresident of Virat Hindustan Sangam, fmr Cabinet Minister, Six terms MP, Member BJP, Harvard Ph.D (Economics), former Professor, I give as good as I get.
10K Followers 2K FollowingIT Professional | Real Estate Advisor | Investor 🏠
DM/Whatsapp 8074906580 for collaborations| Buy/Sell (High Rise/Villas/Plots/Farms) in and around Hyderabad
502 Followers 9 FollowingWelcome to Amaravati Real Estate 🏡 Your premier destination for real estate in Andhra Pradesh's state capital. Discover luxury homes & investment opportunities
11K Followers 152 FollowingMyself Naveen Kumar .P , Ex IITian, Ex IT professional , RealEstate Developer / Layouts / Villas around Hyderabad - 📞 8125173920
13K Followers 331 FollowingJournalist. Author of 'Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao', published by Penguin Random House. Views Personal. RTs not endorsements.
230K Followers 404 FollowingEx-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.